తెలుగు పదా లండీ !
----------------------------------
విక్ర మార్కుడ్ని
విక్ర మూర్ఖు డు అనలేనే !
పండు కొంటావా
పడు కొంటావా అన్న పదాలను
సందర్భాను సారంగా వాడాలి
కల వరించిన నా ప్రేయసి
కలవరించిందా ?
తెలుగు భాష గొప్పది అన్నానే గానీ
తెగులు భాష అనలేదే!
ఎరిగిన వాడు లెండి
అన్న పదంలో' ఏ ' అని రాస్తే
కొంప లంటు కు పోతాయి
కులాలని బట్టి
ఒరేయ్ తురేయ్ అని పిలిస్తే
తలకాయలు పగిలే కాలం
కొత్త పదాల్ని మనం
సృ ష్టిం చ లేమా ?
కొందరు సినీ మహా కవుల
హలా , సువ్వి లాంటి పదాల్ని ...
అ ఆ ఇ ఈ అన్న అక్షరాల్ని నేర్చుకొంటున్నపుడే
అమ్మ ఆవు ఇల్లు ఈగ అని కంట స్థం పెట్టాలి
' ఆది వారం నాడు అరటి 'మొలచినది
అని ఎంత మం దికి గుర్తుందో !
'ఆలు లేదు చూలు లేదు , కొడుకు పేరు సోమలింగం '
అన్న మన సామెతలు మన కాపి రైట్ గాదా ?
అక్షరాల దోషాలు ఉండొచ్చు
ముద్రా రాక్షసాలు ఉండోచ్చు
గానీ ఒక్కసారి కవితను కళ్ళ ల్లో పెట్టుకొని చూడండి
కవితామ తల్లి ని ఒక్క సారి ప్రార్థించండీ ఇలా
' అజ్ఞాని నామ యా దోషాన .... క్ష మస్వత్వం క్ష మస్వతం '
29. 12. 2014 భాను వారణాసి
----------------------------------
విక్ర మార్కుడ్ని
విక్ర మూర్ఖు డు అనలేనే !
పండు కొంటావా
పడు కొంటావా అన్న పదాలను
సందర్భాను సారంగా వాడాలి
కల వరించిన నా ప్రేయసి
కలవరించిందా ?
తెలుగు భాష గొప్పది అన్నానే గానీ
తెగులు భాష అనలేదే!
ఎరిగిన వాడు లెండి
అన్న పదంలో' ఏ ' అని రాస్తే
కొంప లంటు కు పోతాయి
కులాలని బట్టి
ఒరేయ్ తురేయ్ అని పిలిస్తే
తలకాయలు పగిలే కాలం
కొత్త పదాల్ని మనం
సృ ష్టిం చ లేమా ?
కొందరు సినీ మహా కవుల
హలా , సువ్వి లాంటి పదాల్ని ...
అ ఆ ఇ ఈ అన్న అక్షరాల్ని నేర్చుకొంటున్నపుడే
అమ్మ ఆవు ఇల్లు ఈగ అని కంట స్థం పెట్టాలి
' ఆది వారం నాడు అరటి 'మొలచినది
అని ఎంత మం దికి గుర్తుందో !
'ఆలు లేదు చూలు లేదు , కొడుకు పేరు సోమలింగం '
అన్న మన సామెతలు మన కాపి రైట్ గాదా ?
అక్షరాల దోషాలు ఉండొచ్చు
ముద్రా రాక్షసాలు ఉండోచ్చు
గానీ ఒక్కసారి కవితను కళ్ళ ల్లో పెట్టుకొని చూడండి
కవితామ తల్లి ని ఒక్క సారి ప్రార్థించండీ ఇలా
' అజ్ఞాని నామ యా దోషాన .... క్ష మస్వత్వం క్ష మస్వతం '
29. 12. 2014 భాను వారణాసి
No comments:
Post a Comment