అమెరికాలో గ్రంధాలయాలు
-------------------------------
అమెరిక మన కన్నా ఒక వంద సంవత్సరాలు ముందు ఉన్నదనే దానికి అక్కడి library ల నిర్వహణ ఒక ఉదాహరణా గా చెప్పుకోవచ్చు . ఇక్కడ library లు అంతా సిస్టం తోనే ఆపరేషన్ చెస్తారు. పుస్తాకాలు ఫిక్షన్ అని నాన్ ఫిక్షన్ అని , క్లాసిక్ అని విభజిస్తారు. ప్రతి పుస్తకానికి ఒక bar code స్టికర్ అతికిస్తారు. ప్రతి బుక్ ఒక 7 డిజిట్ number ఉంటుంది .
ఫ్క్లాష్ స్కాన్ సిస్టం ( flash scan system ) ద్వారా మనం తీసుకొనే పుస్తాకల్లు స్కాన్ చేసి direct గా ఎవరి ప్రమేయం లేకుండా 40 పుస్తకాల వరకు తీసుకెళ్ల వచ్చు . ఈ 40 పుస్తకాల్లో DVD , CD లు లాంటివి గుడా తిసుకొవచ్చు. పెనాల్టీ లేకుండా 20 రోజుల వరకు పుస్తకాలు మన దగ్గర పెట్టుకొని తిరిగి ఇవ్వాలి. అక్కడ బుక్స్ రిటర్న్ అనే కౌంటర్ లో ఇస్తే అవి మన account స్కాన్ చెయ్యబడి returned అని entry వేసుకోంటాయి . ప్రతి ఒక్కరు ముందుగా సరి అయిన ధ్రువ పత్రాలు సమర్పించి ఒక స్కాన్ కార్డు మన పేరుతొ తీసుకొవచ్చు. చిల్ద్రేన్ కి seperate section ఉంది . అక్కడ పిల్లలు డ్రాయింగ్ , painting లాంటి వి చేస్తూ ఉంటారు . పది వేల పుస్తకాలతో , ప్రపంచం లోని ముఖ్య మైన బాషలలో పుస్తకాలు దొరుకుతాయి. ఇన్ని సేవలు మనకి ఫ్రీ గానే ఇస్తారు . లేట్ గా books submit చేస్తే , పెనాల్టీ కట్టాల్సి వస్తుంది . మరి మన లాంటి వాళ్ళకి కాల క్షేపం పుస్తకాలే గదా !
Bhanu varanasi

No comments:
Post a Comment