ఆశ - నిరాశ / భాను వారణాసి
---------------------------------------------------
నీ ప్రతిబింబం
నిన్ను వెక్కిరించినపుడు
మనసు 'పోక్రాన్' పొలిమేరలు దాటినట్లన్పిస్తుంది
గుండె సవ్వడులను
ప్లాస్టిక్ సంచులలో నింపి
అనుభూతుల మొక్కల్ని పెంచాలనిపిస్తుంది
ప్రతి సమస్యా
అవధానం చేసినట్లు
సమస్యా పూరణం చేత గాక
అసంతృప్తిగా మిగిలి పోతున్నట్లన్పిస్తుంది
నిమ్మకు నీ రెత్తినట్లు
నిమ్మళంగా ఉన్న ఈ బ్రతుకు
మఱ్ఱి చెట్టు ఊడల్ని లాగి పారెయ్యాలనిపిస్తుంది
సముద్రపు కెరటాలు
ఉవ్వెత్తున లేచి
ఆకాశానికి ఎగురుతున్నపుడు
ఎక్కడో ఒక ఆశా కిరణం
ఇంద్ర ధనస్సులో కరిగి పోయి నట్లనిపిస్తుంది
శూన్యం కేసి చంద మామ ను
చూస్తూం త సేపూ
ఒక 'నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ' లా
చంద్ర లోకం లో పచార్లు కొట్టాలనిపిస్తుంది !
( నా 'సముద్ర ఘోష' కవితా సంకలనం నుండి )
When my own shadow
is making mockery about me
my heart is running away from the borders of Hiroshima
Keeping the vibrations of my heart
in a polythene cover, in the nursery of my life
I feel like to grow the plants of experiences
Every problem I face
is just like a poetry with complicated rhythms
desperately I am remained as unsuccessful poet
The waves of Ocean
while touching the sky
somewhere a ray of hope is sparkling
in the rainbow of my life
While I was looking into the space
counting the stars in the sky
like a ' Neil Arm Strong'
I feel like roaming on the land of Moon.

this is my English translation
Hope and Despair

No comments:
Post a Comment