నిజంగా ఇది నిజం !
------------------------------------------------------
నిన్న నాకోక కల వచ్చింది
ఒక రాజ కుమారి
దివి నుండి భువికి దిగి వచ్చిన దేవతలా ఉంది
వజ్ర వైడూర్యాలు ,పట్టు పితాంబరాలు
వంది మాగధులు ,సామంత రాజులు
వళ్ళంతా నవరత్న ఖచిత సువర్ణ ఆభరణాలు
ఓహ్ ప్రపంచమంతా ఆమెకు దాసోహ మై పోతుంది
నీ కోసం ఏమి తెచ్చానో తెలుసా అంది ఆమె
చెప్పాను సముద్ర మంత ఐ శ్వ ర్యాన్ని అని
గాదు నా హృదయాన్ని అంది ఆమె
ఆశ్చర్య పొయ్యాను నేను
నువ్వు నిన్న నా కలలో నా హృదయాన్ని గెలిచావు
అది ప్రేమికుల ఊత పదం అన్నాను నేను
ఆమె కనులు సజల నేత్రా లయ్యాయి
ఆమె తన హృదయాన్ని విప్పి చూపింది
అవును నిజంగా నా బొమ్మే కన బడింది
రాజ కుమారి నన్ను క్ష మించు అన్నాను నేను
మరి నన్ను ప్రేమిస్తున్నావా అంది ఆమె
నేను జవాబు చెప్పకుండా వెను తిరిగి వెళ్ళాను
మళ్లి కాసేపటికి ఆమె ముందు ప్రత్యక్ష మయ్యాను
మళ్ళి ఆమె అదే ప్రశ్న అడిగింది
నేనింకో హృ ద యాన్ని ఆమెకు చూపించాను
ఆ హృదయ కవాటాల్లో
సిరల్లో , ధమనుల్లో , రక్త నాళాల్లో
హృదయ ప్రకంపనాల్లో , ధ్వని తరంగాల్లో
నా బొమ్మే కన బడింది
రాజ కుమారి ఏమి మాట్లాడ కుండా
తన హృదయాన్ని తీసుకోని
వెను తిరిగి పోయింది !
18.01. 2015
భాను వారణాసి
------------------------------------------------------
నిన్న నాకోక కల వచ్చింది
ఒక రాజ కుమారి
దివి నుండి భువికి దిగి వచ్చిన దేవతలా ఉంది
వజ్ర వైడూర్యాలు ,పట్టు పితాంబరాలు
వంది మాగధులు ,సామంత రాజులు
వళ్ళంతా నవరత్న ఖచిత సువర్ణ ఆభరణాలు
ఓహ్ ప్రపంచమంతా ఆమెకు దాసోహ మై పోతుంది
నీ కోసం ఏమి తెచ్చానో తెలుసా అంది ఆమె
చెప్పాను సముద్ర మంత ఐ శ్వ ర్యాన్ని అని
గాదు నా హృదయాన్ని అంది ఆమె
ఆశ్చర్య పొయ్యాను నేను
నువ్వు నిన్న నా కలలో నా హృదయాన్ని గెలిచావు
అది ప్రేమికుల ఊత పదం అన్నాను నేను
ఆమె కనులు సజల నేత్రా లయ్యాయి
ఆమె తన హృదయాన్ని విప్పి చూపింది
అవును నిజంగా నా బొమ్మే కన బడింది
రాజ కుమారి నన్ను క్ష మించు అన్నాను నేను
మరి నన్ను ప్రేమిస్తున్నావా అంది ఆమె
నేను జవాబు చెప్పకుండా వెను తిరిగి వెళ్ళాను
మళ్లి కాసేపటికి ఆమె ముందు ప్రత్యక్ష మయ్యాను
మళ్ళి ఆమె అదే ప్రశ్న అడిగింది
నేనింకో హృ ద యాన్ని ఆమెకు చూపించాను
ఆ హృదయ కవాటాల్లో
సిరల్లో , ధమనుల్లో , రక్త నాళాల్లో
హృదయ ప్రకంపనాల్లో , ధ్వని తరంగాల్లో
నా బొమ్మే కన బడింది
రాజ కుమారి ఏమి మాట్లాడ కుండా
తన హృదయాన్ని తీసుకోని
వెను తిరిగి పోయింది !
18.01. 2015
భాను వారణాసి
No comments:
Post a Comment