గతమెంతో ఘనకీర్తి !
-----------------------------------
భరత భూమి మనదిరా
వేద భూమి మనదిరా
మనసుంటే మార్గముందిరా
గతమెంతో ఘనకీర్తి తెలుసు కొనరా !
అణు రహస్యాన్ని చేధించిన
ఆచార్య కశ్యపుడు
జాన్ దెల్టాన్ కే ఆది గురువురా !
గురుత్వాకర్షణ శక్తికి
న్యూటన్ సిద్ధాంతం మూలం అనుకొన్నాము గానీ
సూర్య సిద్ధాంత లో భాస్కరా చార్యుడు
తెలిపాడురా ఆ రహస్య మేమిటో !
అచార్య చరకుడు
చరక సంహిత నందించాడురా
ఆయుర్వెదమే మనిషికి ఆయువు పట్టన్నాడురా !
విమానాలంటె ఈ రొజున గాదురా
పుష్పక విమానాలు ఆనాడే ఉన్నవిరా
రైట్ బ్రదర్స్ గాదురా విమాన సృష్టి కర్త
ఆచార్య భరద్వాజ ఆనాడే
విమానాల గురించి విపులంగా రాశాడురా !
కపిల మహాముని
ఈ విశ్వం ఎలా పుట్టీందొ చెప్పాడురా
కణ్వ మహా ముని
వాయు శక్తి మహా శక్తి అన్నా డురా
పతంజలి యోగ శక్తిని
మానవాళి కి అందించాడురా
ప్రపంచ మంతా నేడు
యోగ దినోత్సవం పాటిస్తోందిరా !
ఆర్యభట్ట ఆనాడే
గ్రహాల గమనాన్ని గ్రహించాడురా
భూ గోళం గుండ్రంగా ఉందని
సూర్యుని చుట్టు గ్రహాలూ తిరుగుతున్నాయని
భూమి తిరుగు తున్నదని ఆర్యభట్టియం లో అన్నాడురా !
సుశృ త సంహిత లో
శస్త్ర చికిత్సల గురించి సుశృత మహాముని
మన కోసం గ్రంధాన్ని రాశాడు రా !
తెలుసు కొందాము తమ్ముడా !
మన చరిత్ర త్వరిత గతిన
ఘన కీర్తి ఉన్న మన భరత నేల
పొగడరా నీ భూమి భారతిని
అన్న మహా కవి పాట పాడు కొంటూ !
భాను వారణాసి
05.01.2015
-----------------------------------
భరత భూమి మనదిరా
వేద భూమి మనదిరా
మనసుంటే మార్గముందిరా
గతమెంతో ఘనకీర్తి తెలుసు కొనరా !
అణు రహస్యాన్ని చేధించిన
ఆచార్య కశ్యపుడు
జాన్ దెల్టాన్ కే ఆది గురువురా !
గురుత్వాకర్షణ శక్తికి
న్యూటన్ సిద్ధాంతం మూలం అనుకొన్నాము గానీ
సూర్య సిద్ధాంత లో భాస్కరా చార్యుడు
తెలిపాడురా ఆ రహస్య మేమిటో !
అచార్య చరకుడు
చరక సంహిత నందించాడురా
ఆయుర్వెదమే మనిషికి ఆయువు పట్టన్నాడురా !
విమానాలంటె ఈ రొజున గాదురా
పుష్పక విమానాలు ఆనాడే ఉన్నవిరా
రైట్ బ్రదర్స్ గాదురా విమాన సృష్టి కర్త
ఆచార్య భరద్వాజ ఆనాడే
విమానాల గురించి విపులంగా రాశాడురా !
కపిల మహాముని
ఈ విశ్వం ఎలా పుట్టీందొ చెప్పాడురా
కణ్వ మహా ముని
వాయు శక్తి మహా శక్తి అన్నా డురా
పతంజలి యోగ శక్తిని
మానవాళి కి అందించాడురా
ప్రపంచ మంతా నేడు
యోగ దినోత్సవం పాటిస్తోందిరా !
ఆర్యభట్ట ఆనాడే
గ్రహాల గమనాన్ని గ్రహించాడురా
భూ గోళం గుండ్రంగా ఉందని
సూర్యుని చుట్టు గ్రహాలూ తిరుగుతున్నాయని
భూమి తిరుగు తున్నదని ఆర్యభట్టియం లో అన్నాడురా !
సుశృ త సంహిత లో
శస్త్ర చికిత్సల గురించి సుశృత మహాముని
మన కోసం గ్రంధాన్ని రాశాడు రా !
తెలుసు కొందాము తమ్ముడా !
మన చరిత్ర త్వరిత గతిన
ఘన కీర్తి ఉన్న మన భరత నేల
పొగడరా నీ భూమి భారతిని
అన్న మహా కవి పాట పాడు కొంటూ !
భాను వారణాసి
05.01.2015
No comments:
Post a Comment