నా అమెరికా ప్రయాణం
ఒక ఖండాన్ని దాటి
ఇంకొక ఖండాన్ని చేరాం!
ఒక సముద్రాన్ని దాటి
ఇంకొక సముద్ర తీరాన్ని చేరాం !
భూగోళానికి అటు వైపు
మనకి పగలయితే
ఇక్కడ రాత్రి
ఇక్కడ రాత్రయితే
మనకి పగలు
చిత్ర మైన విశ్వం
ఎన్నో పాటాల్ని నేర్పిస్తోంది !
అనంత విశ్వంలో
ఎన్నో వింతలూ , విశేషాలు
ఇక్కడ పగలు రాత్రి ఒక్కటిగానే ఉంది
పగలు సూర్యుడు వెన్నలని కురిపిస్తున్నాడు
రాత్రి భయంకర మైన చలిలో చంద్రుడి జాడే లేదు
ఎముకలు కోరికే చలిలో
మనిషి జీవితం సాగుతూనే ఉంది
బ్రతుకు పోరాటం సాగుతూనే ఉంది
ఎండిన ఆకుల సవ్వడి తప్ప
నాకే శబ్దము వినబడ లేదు
నిటారుగా నిలబడిన చెట్లను చూసి జాలేస్తోంది
ఒక గంట వెచ్చని సూర్యుని కోసం
నిరీక్షణలో నిస్థాణు వులా వేచి ఉన్నాయి
శీ తల కాలం తెచ్చే ఉపద్రవం
ఎప్పుడు ముగుస్తుందో అని వేఛి ఉన్నట్లున్నాయి
మంచు ముక్కలు రాలి తెగి పడుతున్నాయి
ఆకాశం లో మంచు పర్వతాలు బద్ధ లయినట్లుగా !
భూమి చివరి అంచు లో నిలబడి నట్లయింది నాకు
ఒక ఖండాన్ని దాటి
ఇంకొక ఖండాన్ని చేరాం!
ఒక సముద్రాన్ని దాటి
ఇంకొక సముద్ర తీరాన్ని చేరాం !
భూగోళానికి అటు వైపు
మనకి పగలయితే
ఇక్కడ రాత్రి
ఇక్కడ రాత్రయితే
మనకి పగలు
చిత్ర మైన విశ్వం
ఎన్నో పాటాల్ని నేర్పిస్తోంది !
అనంత విశ్వంలో
ఎన్నో వింతలూ , విశేషాలు
ఇక్కడ పగలు రాత్రి ఒక్కటిగానే ఉంది
పగలు సూర్యుడు వెన్నలని కురిపిస్తున్నాడు
రాత్రి భయంకర మైన చలిలో చంద్రుడి జాడే లేదు
ఎముకలు కోరికే చలిలో
మనిషి జీవితం సాగుతూనే ఉంది
బ్రతుకు పోరాటం సాగుతూనే ఉంది
ఎండిన ఆకుల సవ్వడి తప్ప
నాకే శబ్దము వినబడ లేదు
నిటారుగా నిలబడిన చెట్లను చూసి జాలేస్తోంది
ఒక గంట వెచ్చని సూర్యుని కోసం
నిరీక్షణలో నిస్థాణు వులా వేచి ఉన్నాయి
శీ తల కాలం తెచ్చే ఉపద్రవం
ఎప్పుడు ముగుస్తుందో అని వేఛి ఉన్నట్లున్నాయి
మంచు ముక్కలు రాలి తెగి పడుతున్నాయి
ఆకాశం లో మంచు పర్వతాలు బద్ధ లయినట్లుగా !
భూమి చివరి అంచు లో నిలబడి నట్లయింది నాకు
14.11.2014 SEATTLE
No comments:
Post a Comment