పద్యం
ఊరక రారు మహాను భావులు
ఆకసమున ఉరుములు మెరుపులు వెలయు చందంబున
తమ వచ్చిన రాక ఆంతర్యమేమి
నిక్కంబుగా నిజమ్ము తెల్పుడీ !
తొలకరి జల్లులు సోకినంత
పల్లవించును భూమాత పచ్చని మొలకల తోడ
చిరు జల్లులు కురిసినంత
విరియును హరివిల్లు ఆకసంబున మది ఉప్పొంగగా !
తమరి రాకతో నం దన వనం బయ్యె మా గృ హము
మా ఎద మయూరాలు పురి విప్పి నర్తించె
మా తనువులు హరితవనంబులై పులకరించె
మా మది ఉప్పెంగె తమ దర్శ న భాగ్యంబుతో !
ద్వారక పట్టణంబు వీడి - దాస దాసీ లను వీడి
నవ రత్న ఖచిత సింహాసంనంబు వీ డి
అష్ట భార్యలను వీడి -మంత్రాంగ లొచనమ్మును వీడి
ఈ కుచేలు ననుగ్రహింప గరుదెంచితివా నంద గోపాలా !

No comments:
Post a Comment