సంభవామి
మొదళ్ళు కత్త రించినా
మళ్లీ చిగుర్లు వెయ్యక మానను
సుడి గుండాలు ఎదురయినా
తీరం చే రక మానను
సూర్యుడు ఉద యించడం మానేస్తే
వెలుతురు కోసం తూర్పు దిక్కు దివిటీ నవుతాను
గుండె గుండె లోని గాయాల్ని తుడిచేసి
ఒక చరుకుడ నవుతాను
ఒక సారి మరణించినా
మళ్లి మళ్లి పుడతాను !
17. 11.20 14
మొదళ్ళు కత్త రించినా
మళ్లీ చిగుర్లు వెయ్యక మానను
సుడి గుండాలు ఎదురయినా
తీరం చే రక మానను
సూర్యుడు ఉద యించడం మానేస్తే
వెలుతురు కోసం తూర్పు దిక్కు దివిటీ నవుతాను
గుండె గుండె లోని గాయాల్ని తుడిచేసి
ఒక చరుకుడ నవుతాను
ఒక సారి మరణించినా
మళ్లి మళ్లి పుడతాను !
17. 11.20 14
No comments:
Post a Comment