భాను స్వగతాలు
.
ఈ మధ్యనే రెండవ సారి అమెరిక వచ్చాను . మా అబ్బాయి గూడా అందరి లాగే ఇక్కడకి వచ్చి పెద్ద ఉద్యోగంలో చెరాడు. అన్ని బాగా నే ఉన్నా యి గాని ఎక్కడో ఏదో లోపం ఉందని అన్పిస్తుంది నా కు ఇక్కడ. మన భారత దేశానికి ,ఇక్కడికి పోలికలేంటి అని బేరీజు వెసుకొన్నాను.చాలా విషయాల్లో మనం వెనక బడి ఉన్నా మనిపిస్తున్నది. మన వాళ్ళకి పిల్లలు అమెరిక వెళ్లకుంటే ఏదో ప్రెస్టేజ్ పోయినట్లుగా ఫీల్ అవుతున్నారు. మా ఆఫీసు లో అయితే ప్రతి ఉద్యోగస్తుడి కొడుకో , కూతురో అమెరికాలో ఉన్నా ర ని గర్వంగా చెపుతుంటా రు . ఇది ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపొయిం ది . మా వాడు ఎం ఎస్ వర్జీనియా యూనివర్సిటీ లో వచ్చిందం డీ ! ఇంకా చాలా యూనివర్సిటీ కి అప్లై చెసాడు. బ్యాంకు లోన్ కి గుడా అప్లై చెసాను. మా వాడ్ని అమెరిక లో నే చదివించాలి, ఎంత ఖర్చయినా సరే అమెరికా కి పిల్లల్ని పం పడ మనేది ఇప్పుడు ఫాషన్ అయిపొయింది . మా ఫ్రెండ్ ఒకాయన 50 లక్షలు ఖర్చు చెసాడు. ఆ అబ్బాయి ఇంకా ఉద్యోగ వేటలో ఉన్నాడు . స్టూడెంట్ వీసా మీద నే తంటాలు పదుతున్నాడు. కొందరు పిల్లలు హోటళ్ళలో సర్వర్ లాగా నో లేదా పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నారు. మన పిల్లలకి ఇక్కడికి వచ్చాక డిగ్నిటి అఫ్ లేబర్ అంటే ఏమిటో బాగా అర్థం అవుతోంది అక్కడ రుపీ వేల్యూ తెలియని వాళ్ళు ఇక్కడ డాలర్ వేల్యూ తెలుస్తొంది. అమెరిక అంటే మన వాళ్ళకి అంత క్రేజ్ మరి.
పోతే అమెరికా లో ఉన్న మన వాళ్ళు behavior పాటర్న్ చూస్తె అసలు మనకి నవ్వు వస్తుంది. ఒక్కరితో ఒక్కరు మాట్లాడు కొరు. పక్కింటి వాళ్ళు ఎవ్వరో మనకి తెలిదు. ఎవ్వరు ఏమి చేస్తున్నారో తెలిదు. నిన్న ఒక్క టెంపుల్ కి వెడితే అందరు మన తెలుగు వాళ్ళే ! . కాని ఒక్కరితో ఒక్కరు గూడా చూసు కోవడం లెదు. నేనే ఒక్క ఫామిలీ తో మాట్లాడడానికి ప్రయత్నించా !కాని మాట్లాడితే ముత్యాలు రాలతాయి న్నట్లుగా ముక్తిసరిగా జవా బిచ్చాడు. నాకేం మాట్లాడానికి అవకాశము ఇవ్వలేదు ఆతను . గట్టిగా మాట్లాడితే nusense కేసు ప్రక్కింటి వాళ్ళు పెడతారంటారు .
దేవుడికి అగర బత్తి లు వెలిగిస్తే , స్మోకింగ్ sensors ఉన్నయంటారు. రోడ్లల్లో కార్లు తప్ప మనుషులు కన బడరు. మనుషులకు తోడూ పెట్ డాగ్స్ తప్ప మనుషులు కన బడరు. మన ఇండియా లో అయితే సోషల్ behaviour విభిన్నంగా ఉoటుంది . అడ్రెస్స్ అడిగితే ఇంటి దగ్గరికి దింపి వెడతారు . ఇక్కడ GPS మీ దనే ఆధార పడా లి. అక్క డ పండగలు అని , పబ్బాలని స్నేహితులు , బంధువులు కలుస్తారు . బతుకమ్మ పండుగ, దసరా దండియా లాంటి పండుగలు అందరిని ఒక్కటి చేస్తాయి .
ఏది ఏమయినా , మన దేశం లో ఉన్న స్వాతంత్ర్యము ఇతర దేశాలల్లో మనకు ఉండదేమో !

No comments:
Post a Comment