కరోనా జీవిత సత్యాలు
------------------------------------
కరోనా వల్ల వాతావరణ కాలుష్యం తగ్గవచ్చు
కరోనా వల్ల ఆహారపు అలవాట్లు మారవచ్చు
కరోనా వల్ల వ్యక్తిగత శుభ్రత పెరగ వచ్చు
కరోనా వల్ల సత్సంప్రదాయాలు నేర్చు కోవచ్చు
కరోనా వల్ల బాంధవ్యాలు మెరుగ పడవచ్చు
కరోన వల్ల జీవితం అంటే ఏమిటో అర్థం కావచ్చు
కరోనా వల్ల మనుషులంతా ఒక్కటే అని తెలుసు కోవచ్చు
కరోనా వల్ల జీవితం క్షణ భంగురం అని బోధపడవచ్చు
కరోనా వల్ల జంతువులు హాయిగా బ్రతక వచ్చు
కరోనా వల్ల పక్షుల కిల కిల రావాలు హాయిగా వినవచ్చు
కరోనా వల్ల ఒక్క నూతన జీవన విధానం చూడవచ్చు
కరోనా వల్ల మనుషుల ప్రవర్తనలో మార్పు రావచ్చు
కరోనా వల్ల ఒక నూతన ఆరోగ్య సమాజం అవిర్బవించ వచ్చు
కరోనా వల్ల జీవ నదుల జల కాలుష్యం తగ్గ వచ్చు
కరోనా వల్ల భూమాత కొన్ని రోజులు సేద దీర వచ్చు
కరోనా వల్ల క్రొత్త శకం ఆరంభం కావచ్చు.
లోకాసమస్తా సుఖినో భవంతు!
వారణాసి భానుమూర్తి
26.03.2020

No comments:
Post a Comment