అతడే అతడే అతడే నాయకుడు !
-------------------------------------------
తన ప్రాప్యం మరచిపోడు
తన లక్ష్యం మార్చు కోడు
తన దృక్పథం మళ్లిం చు కోడు
తన ప్రణాళిక చింపేసు కోడు
తన సాధన విరమించు కోడు
తన దీక్ష విడచి పెట్టు కోడు
తన ఏకాగ్రత చెరచు కోడు
తన విశ్వాసం సడలించు కోడు
తన తపన తగ్గించు కోడు
తన ప్రయత్నం మానుకోడు
తన ధైర్యం విలోలంబు కానీడు
తన సాహసం వృధా కానీడు
తన ఆశను అస్తమించ నీడు
తన సహనం తరగ నియ్యడు
తన అనుభవం జార నియ్యడు
తన జ్ఞాపకం మసక బార నియ్యడు
తన జిజ్ఞాస హీనింప జేయ్యడు
తన పోరాటం ఆగ నియ్యడు
తన ప్రకృతి వికృతి గానీడు
అతడే అతడే అతడే నాయకుడు !
(మొదటి ఏడు వాక్యాలు శ్రీ పాద సుబ్రహ్మణ్యం గారి ' నా అనుభవాలు.... ' పుస్తకం నుండి తీసుకొన్నవి )
-------------------------------------------
తన ప్రాప్యం మరచిపోడు
తన లక్ష్యం మార్చు కోడు
తన దృక్పథం మళ్లిం చు కోడు
తన ప్రణాళిక చింపేసు కోడు
తన సాధన విరమించు కోడు
తన దీక్ష విడచి పెట్టు కోడు
తన ఏకాగ్రత చెరచు కోడు
తన విశ్వాసం సడలించు కోడు
తన తపన తగ్గించు కోడు
తన ప్రయత్నం మానుకోడు
తన ధైర్యం విలోలంబు కానీడు
తన సాహసం వృధా కానీడు
తన ఆశను అస్తమించ నీడు
తన సహనం తరగ నియ్యడు
తన అనుభవం జార నియ్యడు
తన జ్ఞాపకం మసక బార నియ్యడు
తన జిజ్ఞాస హీనింప జేయ్యడు
తన పోరాటం ఆగ నియ్యడు
తన ప్రకృతి వికృతి గానీడు
అతడే అతడే అతడే నాయకుడు !
(మొదటి ఏడు వాక్యాలు శ్రీ పాద సుబ్రహ్మణ్యం గారి ' నా అనుభవాలు.... ' పుస్తకం నుండి తీసుకొన్నవి )
No comments:
Post a Comment