చిన్నారి మనసు
అమ్మ జోల పాటల బదులు
ఐ పాడ్ లో 'జానీ జానీ , ఎస్ పాపా' లు వినబడుతున్నాయి
'చంద మామ రావే' పాటకి చంద్రుడుంటే గద వినడానికి
పాలే లేని అమ్మ తనం డబ్బా పాల తో పాప కడుపు నిండింది
అమ్మ నాన్న ల ఉద్యోగాల తో
చిన్న పాపా బాల్య మంతా బేబీ కేర్ సెంటర్ లో ముగిసింది
అమ్మమ్మ బామ్మా తా తయ్యలకు
స్కైప్ లోనే చిన్నారుల ముచ్చట్లు తీరాయి
పసి పిల్లల మౌన భాష
మన కెలా అర్థమవుతుంది... .?

No comments:
Post a Comment