ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటకీర్తి ఎప్పుడూ అహంకార పడొద్దు సుమా! అహంకారం అనేక రకాలుగా వుంటుంది.నాకు డబ్బు ఉంది అని కొంతమందికి అహంకారం, నాకు విద్య వుంది అని కొంత మందికి అధికారం , నాకు శక్తి ఉంది అని కొంత మందికి అహంకారం. శంకరులన్నారు , ఇవేవీ శాశ్వితం కాదురా నాయనా , డబ్బును చూసుకొని, అధికారం చూసుకొని , బలం చూసుకొని , నీ పాండిత్యం చూసుకో ని నువ్వు అహంకారం పడుతున్నావ్ ! ఇవి ఏవి శాశ్వతం కావు రా నాయనా! వీటిని చూసుకుని నువ్వు అహంకార పడ్డావు అంటే అది చాలా పెద్ద పొరపాటు. మాక్రో ధన జన యౌవన గర్వం , హరతి నిమేషా కాల సర్వం ..ఇవి అన్నీ నిముషమ్లో హరించుకు పోతాయ్ రా నాయనా, వీటితో ఎందుకు అహంకార పడతావ్? అహంకారం వచ్చింది అంటే అప్పుడు మన వల్ల వతప్పు పనులు జరుగు తాయి. ఈ అహంకారం ఉన్న వాడు తప్పులు చేస్తాడు. వాడు ఏమనుకొంటాడు అంటే నన్ను ఎవడు ఏమి చేస్తాడు? నా ఇష్టం , నా దగ్గర డబ్బు ఉంది . నా చేతిలో అహంకారం ఉంది.నేను ఏదైనా చేస్తా...నన్ను అడిగేవాడు లేడు ..కానీ వాళ్ళందరికీ ఒక విషయం మాత్రం చెప్పాలి.నిన్ను ఇక్కడ ఎవ్వరూ అడిగే వారు లేక పోవచ్చు. కానీ నువ్వు శరీరం విడచి పోయిన తర్వాత అడిగే వాడు ఒకడు ఉన్నాడు. అక్కడ నువ్వు జవాబు చెప్పాలి. వాడి దగ్గరకు పోయి నువ్వు నాకు అధికారం వుంది , నాకు విద్య వుంది, నాకు డబ్బు వుంది అంటే అక్కడ పప్పులు ఏమీ ఉడకవు. శంకరుల వారన్నారు.. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని ఎప్పుడు అహంకారంతో మెలగ వద్దు. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని తప్పు పనులు చెయ్యవద్దు..నీకు ఐశ్వర్యం వచ్చింది అనుకుంటున్నావ్ ..ఇది దేవుడిచ్చిన ఐశ్వర్యం రా నాయనా! నీ విద్యను, నీ శక్తిని, నీ ఐశ్వర్యాన్ని సమాజసేవకు ఉపయోగించాలి. ఈ విధంగా శంకరులు మనకు సామాన్యమైన ఒక వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని గడపాలి అనటానికి అనేక విధమైనటువంటి ఉపదేశములను చేశారు . అందువల్లనే ఆయన కీర్తి అజరామరము. ఆయన అవతారం 12 శతాబ్దముల కంటే ఎక్కువ కాలం గడిచినప్పటికీ కూడా ఆయన పేరు ఇంకా మననం చేసుకొంటున్నాము. ఆ శంకరులు ఏదైతే మనకోసం మార్గం చూపించారో ఆ సన్మార్గంలో మనం వెళ్ళాలి. దానివల్ల మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించి దీన్ని ఆచరణ చేస్తూ అదే విధంగా తమ యొక్క జీవితాలని జరుపుకోవాలని నేను చెప్పడానికి అభిప్రాయపడుతూ ఈ ఉపన్యాసం ఇంతటితో ముగిస్తున్నాను.
Tuesday, June 1, 2021
Sanakara bhaashyam by Bharati Tirtha Swamiji , Sringeri

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment