ఒక శ్రీ శ్రీ మళ్ళి పుడతాడా ?
ఒక శ్రీ శ్రీ మళ్ళి పుడతాడా?
ఒక మహా ప్రస్తానం మళ్లి వస్తుందా ?
ఒక విప్లవం మళ్లి చూస్తామా ?
ఒక నవ్య ప్రపంచం మళ్లి కంటామా ?
ఒక సూర్యుడు మళ్లి ఉదయిస్తాడా ?
ఒక ప్రభాతం మళ్లీ పుడుతుందా ?
ఒక సమతా రాగం మళ్లి వినిపిస్తుందా ?
ఒక నవతా భావం మళ్లి కలుగుతుందా ?
వారణాసి భాను మూర్తి
28. 11. 2014
ఒక శ్రీ శ్రీ మళ్ళి పుడతాడా?
ఒక మహా ప్రస్తానం మళ్లి వస్తుందా ?
ఒక విప్లవం మళ్లి చూస్తామా ?
ఒక నవ్య ప్రపంచం మళ్లి కంటామా ?
ఒక సూర్యుడు మళ్లి ఉదయిస్తాడా ?
ఒక ప్రభాతం మళ్లీ పుడుతుందా ?
ఒక సమతా రాగం మళ్లి వినిపిస్తుందా ?
ఒక నవతా భావం మళ్లి కలుగుతుందా ?
వారణాసి భాను మూర్తి
28. 11. 2014
No comments:
Post a Comment